స్విమ్మింగ్ డ్రస్‌లో
స్విమ్మింగ్ డ్రస్‌లో స్టెనో ఆఫీసుకి వచ్చేసరికి ఆఫీసర్ అదిరిపడి "ఇది ఆఫీస్
అనుకున్నావా? స్విమ్మింగ్ ఫూల్ అనుకున్నావా ?" అంటూ అరిచాడు.
దానికామె భయపడుతూ, "మరి... మరి... మీరు మన కంపెనీ మునిగిపోయే దశకి
వచ్చిందన్నారుగా" అంది అమాయకంగా.
" ఆ..." అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు.
అచ్చు తెలుగు పుస్తకాలకు ప్లీజ్ visit :
రిప్లయితొలగించండిhttp://www.logili.com/