26, సెప్టెంబర్ 2012, బుధవారం

నేను చెయలేని పని జోక్


నేను చెయలేని పని జోక్


" నేను పొలం దున్నగలను, పంట పండించగలను, ఇల్లు కట్టగలను, కోత కోయగలను,
నార్లు నాటగలను, ఒక్క మాటలో చెప్పాలంటే నేను చేయలేనిది ఏదీ లేదు తెలుసా ?
నేను ఏదైనా చేయగలను ? అని గొప్పలు చెప్పుకుంటున్నాడు సుందరం తన స్నేహితుల
దగ్గర.
" ఒక గుడ్డు పెట్టగలవా ?" అని ఒక కొంటె స్నేహితుడు అడిగాడు.
దాంతో " ఆ..." అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు సుందరం


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి