20, సెప్టెంబర్ 2012, గురువారం

తెలుగు జోక్స్ Page 3




తెలుగు జోక్స్  Page 3




(ఇంటర్వ్యూ జరుగుతోంది)
"మీ పేరు?"
"నా పేరు శ్రీ ......శ్రీ......శ్రీ .......శ్రీ.........శ్రీనివాస రావు".
"మీ పేరు ముందు అన్ని శ్రీలు ఎందుకు?"
"న....న...న......న......నాకు నత్తండి
ఆఆఆఆఆఆఅ........................



చిన్ని: మీ అక్క వయసు యెంత?
కుట్టి: 25 ఏళ్ళు.
చిన్ని: కాని ఆమె నాతో 20 అని చెప్పిందే!
కుట్టి: ఆమె 5 ఏళ్ళకు లెక్కలు నేర్చుకున్నది.
ఆఆఆఆఆఆఆఆ .....................................!


చిన్నా: మీ నాన్నంటే మీ అమ్మకు యెంత గౌరవం! మీ నాన్నా తాగందే కాఫీ కూడా తాగట్లేదు.
మున్నా: అది కాదురా! మా నాన్నకు షుగర్. ఆయనకిచ్చాక పంచదార వేసుకొని మా అమ్మ తాగుతుంది.
ఆఆఆఆఆఆఆఆఅ.......................................... 

టీచర్: (నానితో):" హోంవర్క్ మీ నాన్నా చేసారా"?
నాని: "లేదు టీచర్, మా నాన్నా పెన్ను చేసింది".
ఆఆఆఆఆఆఆఅ.........................................



(ఫోన్ రింగయ్యింది)
సుబ్బారావు: హలో!బాబు మీ నాన్నకి ఫోన్ ఇవ్వు?
చింటు: మా నాన్న ఇంట్లో లేరండి.
సుబ్బారావు:సరే అమ్మకు ఇవ్వు.
చింటు: అమ్మ కూడా లేదండి.
సుబ్బారావు: ఇంకెవరూ లేరా?
చింటు: మా సిస్టర్ ఉంది.
సుబ్బారావు: అయితే ఆమెకివ్వు.
చింటు: ఉయ్యాలలోనుంచి తీస్తే ఏడుస్తుంది మరి...........ఇమ్మంటారా?
ఆఆఆఆఆఆఆఅ..........................


(అమ్ములు వాళ్ళ నాన్నా వెంకటప్పతో )
అమ్ములు:"మన కుటుంబానికి ఇంత అన్యాయము చేసిన ఆ చంటిగాడిని చంపి పగ తీర్చుకుంటా నాన్నా!" పిడికిలి బిగించి శపథం చేసింది అమ్ములు వాళ్ళ నాన్నాతో.
వెంకటప్ప:"ఒకేసారి చంపకు.........పెళ్ళిచేసుకో.............ప్రతిక్షణం కుళ్ళి కుళ్ళి చావాలివాడు" చెప్పాడు వాళ్ళ నాన్నా అమ్ములుతో.
ఆఆఆఆఆఆఆఆఅ...................
ముత్యాలరావు(సుబ్బారావుతో):"ఆ డాక్టర్ నిజంగా దేవుడే! మా ఆవిడ బద్దకాన్ని, ఆయాసాన్నిచిటికెలో పోగొట్టాడు తెలుసా?" అన్నాడు ముత్యాల రావు.
సుబ్బారావు:ఎలా?
ముత్యాలరావు"వయసు పెరుగుతోంది కదమ్మా అన్నాడు. అంతే ఆ మరుసటి రోజు నుండే చకచక అన్ని పనులు చేస్తోంది."
ఆఆఆఆఆఆఆఆఅ ....................   
(అమెరికా వెళ్ళే విమానంలో అమెరికా అతని ప్రక్కన తెలుగు అతను కూర్చున్నాడు. వాళ్ళ ఇద్దరి మధ్య జరిగే సంభాషణ):
తెలుగు అతను: "మీ పేరు తెలుసుకోవచ్చా"?
                       ("Hello my I know your name please?")
అమెరికా అతను:"I am Bond........James Bond"
అమెరికా అతను:"and you?"
తెలుగు అతను: "I am sai........Venkata Sai..........Siva Venkata Sai...........Lakshminarayana Siva Venkata Sai...........Raja Sekhara Srinivasula Siva Venkata Sai.............Bommiraju Sitaraamanjeenyula Raja Sekhara Srinivasula Lakshminarayana Siva Venkata Sai............"
ఆఆఆఆఆఆఆఆఆఆ..............................
సరిత: (మమతతో) "అదేమిటి వదిన  మీరు పెట్టిన స్వీట్స్ తింటూవుంటే మీ కుక్కపిల్ల నేను పట్టుకున్న పళ్ళెం వైపు అదేపనిగా చూస్తున్నది."
మమత:(సరితతో) "చూడదు మరి, నువ్వు పట్టుకొని తింటున్న పళ్ళెం దానిదేగా మరి"!
ఆఆఆఆఆఆఆఆ................................


సుబ్బులు: "లైఫ్ బాయ్ సబ్బు పెట్టాను", ఎక్కడండి?
ముత్యాల రావుఆరోగ్యానికి మంచిదని T.V లో చెబితే తినేశా!
ఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆ..........................................


అప్పారావు(సుబ్బారావుతో): ఈ దుకాణంలో ఏమి కొనవద్దురా, షావుకారు పచ్చి మోసగాడు" చెప్పాడు అప్పారావు.అదేమిటి అడిగాడు సుబ్బారావు.
" బిస్కట్ పాకెట్ పైన 'షుగర్ ఫ్రీ' అనివుంటే కొన్నానురా.ఇంటికెళ్ళి చూస్తే ఏ షుగరు లేదురా " కోపంగా అన్నాడు అప్పారావు సుబ్బారావుతో"
ఆఆఆఆఆఆఆఆఆఆఆఆఅ...................................








చింటూ:(బంటిని): ఇలా అడుగుతున్నాడు.
బంటి నీకు అన్ని పరీక్షలలో "" (సున్నా) మార్కులు వస్తున్నాయి కదా, మీ నాన్నా కొట్టటం లేదా?
బంటి:ఎందుకు లేదు, మా నాన్నా కొట్టేడానికి చేయి ఎత్తినప్పుడల్లా "జనగణ మన" అని పాడుతున్నాను. దానితో మా నాన్నా నిలబడిపోతున్నాడు. నేను అక్కడినుండి పరుగెత్తిపోతున్నాను, అని చెప్పాడు బంటి చింటుతో.
హహహహహహః .....................................................!



అప్పారావు(సుబ్బారావుతో): ఈ దుకాణంలో ఏమి కొనవద్దురా, షావుకారు పచ్చి మోసగాడు" చెప్పాడు అప్పారావు.అదేమిటి అడిగాడు సుబ్బారావు.

" బిస్కట్ పాకెట్ పైన 'షుగర్ ఫ్రీ' అనివుంటే కొన్నానురా.ఇంటికెళ్ళి చూస్తే ఏ షుగరు లేదురా " కోపంగా అన్నాడు అప్పారావు సుబ్బారావుతో"

ఆఆఆఆఆఆఆఆఆఆఆఆఅ................................... 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి