


నాన్నా: ఇంతకీ ఏమని?
రాము: పెద్దయ్యాక డాక్టర్ అవుతానని ...............!

చింటు:(బంటూతో): ఏరా!నీకు అన్నీ సబ్జెక్టులలో సున్నా మార్కులే వస్తాయి ఎందుకు? మీ నాన్నా ఏమి చేస్తుంటాడు?
బంటు:మా నాన్నా కోడి గ్రుడ్ల వ్యాపారం చేస్తుంటాడు!ఆఆఆ.................


(జడ్జి దొంగతో)జడ్జి : నువ్వు దొంగతనం చేసినప్పుడు CC కెమెరాలో రికార్డయింది తెలుసా ?
దొంగ : అయితే చూపించండి .
జడ్జి : చూశావుగా మరి నీవేమైనా చెప్పాలనుకుంటున్నావా?
దొంగ : చూశారుగా నా పర్ఫామేన్స్ . నచ్చితే DTA Donga అని టైప్ చేసి 65656 కి S M S చేయండి. Please Vote for me(దయచేసి నాకు ఓటు వేయండి)
అప్పారావు (భార్యతో అంటున్నాడు): దేవుడు నీకు రెండు కళ్ళు ఇచ్చాడుగా అన్నంలో రాళ్ళు లేకుండా ఏరలేవా?
మణి (భర్తతో): దేవుడు మీకు కూడా 32 పళ్ళు ఇచ్చాడుగా . ఆ మాత్రం నమలలేరా.........!





అమ్ములు: నా గురుంచేమనుకోరు. ప్రతిసారీ మీకని చెప్పే తెస్తున్నాను! ఆ.........





nice sir
రిప్లయితొలగించండిsUPER..
రిప్లయితొలగించండి